23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

ఉత్తర భారత్‌ లో శ్రావణ మాస శోభ

ఉత్తరాదిలో శ్రావణ శోభ నెలకొంది. శ్రావణ మాస మొదటి  సోమవారం కావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. యూపీ, ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో ఆలయాల్లో భక్తులు ఆ దేవదేవున్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాశీలో విశ్వనాధుడు విశేష పూజలందుకుంటున్నాడు. ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.  అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రద్దీ పెరగకుండా, మాస్కులు లేని వారిని లోపలికి అనుమతించకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు

- Advertisement -

Latest news

Related news

మంత్రి ఎర్రబెల్లి.. ఇంటింటి ప్రచారం

హైదరాబాద్‌ నగరంలో కేవలం టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమయిందని.. పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మీర్‌పేట హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌లో ఆయన ఇంటింటికీ...

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...