26.4 C
Hyderabad
Monday, October 26, 2020

ఉద్దవ్‌ థాక్రేను కలిసిన సోనూసూద్‌

లాక్‌ డౌన్‌ లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ఆదుకుంటున్న సోనూసూద్‌ మహారాష్ర్ట ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రేను కలిశారు. ముంబైలోని మాతో శ్రీ రెసిడెంట్‌ లో ఉద్దవ్‌ ను సోనూసూద్‌ కలిసినట్టు ఆదిత్య థాక్రే తెలిపారు. ప్రజల కోసం పని చేస్తున్న మంచి వ్యక్తిని  కలుసుకున్నందుకు ఆనందంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉంటే సోనూసూద్‌ పై శివసేన పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ విమర్శలుగుప్పించారు. బీజేపీ మెప్పు పొందేందుకు రాష్‌ర్ట ప్రభుత్వాన్ని చిన్నచూపు చూస్తున్నారంటూ మండిపడ్డారు.

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...