24.7 C
Hyderabad
Sunday, September 27, 2020

ఎడ్మ కిష్టారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సామాజిక సేవా దృక్పథం, సామాజిక సృహ కలిగిన నాయకుడిగా కిష్టారెడ్డి ప్రజల అభిమానం సంపాదించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు

- Advertisement -

Latest news

కరోనా మరణాల సంఖ్య 20లక్షలు దాటే అవకాశం ఉంది: డ‌బ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య 3కోట్ల 28లక్షలకు చేరువ కాగా.. మృతుల సంఖ్య 9లక్షల 94వేలకు చేరింది. అయితే ప్రపంచదేశాలు మేల్కొనకపోతే .. మరణాల సంఖ్య 20లక్షలు...

Related news

ముగిసిన ఏస్.పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు

సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో  బాలు అంత్య‌క్రియ‌లు తిరువ‌ళ్ళూరు జిల్లా తామ‌రైపాక్కం ఫాం హౌజ్‌లో నిర్వ‌హించారు. కొవిడ్‌ నేపథ్యంలో నిన్న రాత్రే బాలు...

దేశంలో 24 గంటల్లో 85,352 కరోనా కేసులు

భారత్ లో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దేశంలో కేసుల సంఖ్య 59 లక్షల మార్క్‌ దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 85వేల352 కేసులు నమోదు...

ఎన్సీబీ ముందుకు దీపికా పడుకోణె

బాలీవుడ్ డ్రగ్స్ కేసు పూటకో మలుపు తిరుగుతుంది. రియా ఇచ్చిన సమాచారంతో .. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిన్నటికి నిన్న టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ను విచారించింది....