23.8 C
Hyderabad
Thursday, October 1, 2020

ఎన్నికల ద్వారా కాంగ్రెస్‌ అధ్యక్షుడిని నియమించాలి

ఎన్నికల ద్వారా కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్‌ చేశారు ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సహా రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి అధ్యక్షుల వరకు అన్ని కీలక పదవులను ఎన్నికల ద్వారానే భర్తీ చేయాలని.అదే జరక్కుంటే కాంగ్రెస్‌ మరో 50 ఏళ్లపాటు ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వస్తుందని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు.  నేరుగా నియమించిన అధ్యక్షుడికి పార్టీలో మద్దతు ఉండకపోవచ్చన్నారు. మరోవైపు నాయకత్వ తీరును ప్రశ్నిస్తూ, సంస్కరణలు కోరుతూ లేఖ రాసిన 23 మంది సీనియర్లపై గాంధీల త్రయం ఎదురుదాడి ఆరంభించింది. లేఖ రాసిన వారిలో అత్యంత సీనియర్‌ అయిన గులాంనబీ ఆజాద్‌ పదవికి ఎసరుపెట్టింది. రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న ఆయన అధికారాలకు పూర్తిగా కత్తెర వేసింది.

- Advertisement -

Latest news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

Related news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

లైంగిక వేధింపుల కేసులో పోలీసుల ముందుకు అనురాగ్‌ కశ్యప్‌

లైంగిక వేధింపుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఫిల్మ్ డైర‌క్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ..  ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు హాజరయ్యారు. న‌టి పాయల్ ఘోష్  ఆరోపణలతో పలు విషయాలపై...

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 75వ వసంతం లోకి అడుగుపెట్టిన సందర్భంగా సీఏం కేసీఆర్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు....

దేశంలో 24 గంటల్లో 86,821 కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. నిన్నటికి నిన్న 1వెయ్యి 181 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 98వేల678...