29.8 C
Hyderabad
Tuesday, January 26, 2021

ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగాయి. రాజ్‌ఘాట్‌ వద్ద  నివాళులర్పించిన ప్రధాని ఎర్రకోటకు చేరుకుని భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఓవైపు కట్టుదిట్టమైన భద్రత… మరోవైపు కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తల నడుమ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి 4వేలమంది అతిధులు హాజరయ్యారు.  

- Advertisement -

Latest news

Related news

పవన్ కొత్త సినిమా.. మేకింగ్ వీడియో రిలీజ్..

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో వస్తున్న మలయాళ సూపర్‌ హిట్‌ అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ రీమేక్‌ షూటింగ్ పనుల్లో ఉంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు...

కొత్త మైలురాయి సాధించిన రెబ‌ల్ స్టార్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో కొత్త మైలురాయిని సాధించాడు. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయ‌న ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్ సంఖ్య 6 మిలియ‌న్ దాటింది. అల్లు అర్జున్ 10.2...

59 టాప్ చైనా యాప్‌ల‌పై శాశ్వత నిషేధం!

టిక్‌టాక్‌, ప‌బ్‌జీ, వీచాట్ స‌హా 59 టాప్ చైనా యాప్‌ల‌పై కేంద్ర ఎల‌క్ట్రానిక్స్, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ‌ శాశ్వత నిషేధం విధించిన‌ట్లు సమాచారం. డేటా నిబంధనలు పాటించడం లేదని...

ఇద్దరు సీనియర్ అధికారులపై ఎస్ఈసీ బదిలీ వేటు

ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీరాజ్‌ శాఖ అధికారులపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కొరడా ఝలిపించారు. సీనియర్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌పై బదిలీ...