23.2 C
Hyderabad
Sunday, August 9, 2020

ఎల్లుండి భారత్‌‌ కు రాఫెల్‌ యుద్ధ విమానాలు

రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ ‌ నుండి భార‌త్‌ కు చేరనున్నాయి. ఇస్‌ట్రెస్ ఎయిర్‌ బేస్ నుంచి బయల్దేరిన ఐదు రాఫెల్‌ ఫైటర్‌ జెట్స్‌ .. యూఏఈలోని అల్ ద‌ఫ్రా ఎయిర్‌ బేస్‌ లో బ్రేక్ స్టాప్ తీసుకోనున్నాయి. సుమారు 7364 కిలోమీట‌ర్లు  ప్రయాణించి ఎల్లుండి అంబాలా ఎయిర్‌ ఫోర్స్ బేస్‌ కు చేరుకోనున్నాయి. 36రాఫెల్‌ ఫైటర్‌ జెట్స్‌ కొనుగోలుకు ఫ్రాన్స్‌ తో కేంద్రం ఒప్పందం కుదుర్చుకోగా.. 36మంది ఐఏఎఫ్ పైల‌ట్లు వీటి కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.  

- Advertisement -

Latest news

కరోనా కష్టకాలంలో ఫీడ్‌ ది నీడ్‌ సంస్థ సేవలు అభినందనీయం

కరోనాతో చనిపోయిన మృతదేహాలను తరలించేందుకు.. లాస్ట్‌రైడ్‌ వాహనాన్ని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ప్రారంభించారు. ఈ వాహనాన్ని ఫీడ్‌ ది నీడ్‌ స్వచ్ఛంద సహకారంతో...

Related news

కరోనా కష్టకాలంలో ఫీడ్‌ ది నీడ్‌ సంస్థ సేవలు అభినందనీయం

కరోనాతో చనిపోయిన మృతదేహాలను తరలించేందుకు.. లాస్ట్‌రైడ్‌ వాహనాన్ని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ప్రారంభించారు. ఈ వాహనాన్ని ఫీడ్‌ ది నీడ్‌ స్వచ్ఛంద సహకారంతో...

తుంగభద్ర జలాశయానికి పోటెత్తుతున్న వరద

కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయానికి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో...

కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్సవాలు చేసుకోవాలి

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గణేష్‌ ఉత్సవాలను కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. ఇప్పటి వరకు గణేష్‌ ఉత్సవాలను...

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత

కాంగ్రెస్ కురువృద్ధ నేత, బడుగు- బలహీన వర్గాల గొంతుకను బలంగా వినిపించిన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య ఇక లేరు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స...