22.1 C
Hyderabad
Monday, September 28, 2020

ఒడిశాలో వర్ష బీభత్సం….మూడు రోజుల్లో ఏడుగురు మృతి

ఒడిశాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏడుగురు మృతి చెందగా వందలాది మంది గల్లంతయ్యారు. కుండపోత వానలతో నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. మయూరభంజ్, బాలసోర్, జాజ్‌ పూర్, భద్రక్, బౌధ్, కేంద్రాపారా ,సోనేపూర్, కియోంజార్‌, సుందర్గా జిల్లాలను వరదలు ముంచెత్తుతున్నాయి. బైతారాణి నంది నీటిమట్టం పెరగడంతో భద్రక్‌ జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్ఆరంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసి ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఒడిఆర్‌ఎఫ్‌ బృందాలు దాదాపు 8వేలమంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నతాధికారులు 24గంటల పాటు విధులు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Latest news

కరోనా మరణాల సంఖ్య 20లక్షలు దాటే అవకాశం ఉంది: డ‌బ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య 3కోట్ల 28లక్షలకు చేరువ కాగా.. మృతుల సంఖ్య 9లక్షల 94వేలకు చేరింది. అయితే ప్రపంచదేశాలు మేల్కొనకపోతే .. మరణాల సంఖ్య 20లక్షలు...

Related news

కరోనా మరణాల సంఖ్య 20లక్షలు దాటే అవకాశం ఉంది: డ‌బ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య 3కోట్ల 28లక్షలకు చేరువ కాగా.. మృతుల సంఖ్య 9లక్షల 94వేలకు చేరింది. అయితే ప్రపంచదేశాలు మేల్కొనకపోతే .. మరణాల సంఖ్య 20లక్షలు...

ముగిసిన ఏస్.పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు

సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో  బాలు అంత్య‌క్రియ‌లు తిరువ‌ళ్ళూరు జిల్లా తామ‌రైపాక్కం ఫాం హౌజ్‌లో నిర్వ‌హించారు. కొవిడ్‌ నేపథ్యంలో నిన్న రాత్రే బాలు...

దేశంలో 24 గంటల్లో 85,352 కరోనా కేసులు

భారత్ లో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దేశంలో కేసుల సంఖ్య 59 లక్షల మార్క్‌ దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 85వేల352 కేసులు నమోదు...

ఎన్సీబీ ముందుకు దీపికా పడుకోణె

బాలీవుడ్ డ్రగ్స్ కేసు పూటకో మలుపు తిరుగుతుంది. రియా ఇచ్చిన సమాచారంతో .. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిన్నటికి నిన్న టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ను విచారించింది....