18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

ఒడిశాలో కూలిన శిక్షణ విమానం .. ఇద్దరు పైలట్లు మృతి

ఒడిశాలో సోమవారం ఉదయం ఓ శిక్షణా విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ పైలట్‌ సహా శిక్షణలో ఉన్న యువతి‌ మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఢెంకానల్‌ జిల్లాలోని బిరసల్‌ వైమానిక స్థావరంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలిందని అధికారులు తెలిపారు. ఈ స్థావరం నివాస సముదాయాలకు దూరంగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. సాంకేతిక సమస్యల వల్లే కుప్పకూలి ఉంటుందని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు.

- Advertisement -

Latest news

Related news

ఢిల్లీపై హైదరాబాదీల విజయం

తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 88 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ ని చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్...

సీఎం చేతుల మీదుగా రేపే ధరణి పోర్టల్‌ ప్రారంభం

మరో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం కేసీఆర్‌ ..మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ధరణి...

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...