19.8 C
Hyderabad
Monday, November 30, 2020

ఓటు వేసేందుకు సైకిల్‌పై వచ్చిన బీహార్ మంత్రి

బీహార్ తొలిదశ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సైకిల్ పై వచ్చారు మంత్రి ప్రేమ్ కుమార్. గయా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆయన….కార్యకర్తలతో కలిసి పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ…గుంపుగా వచ్చినందుకు ఆయనపై పలువురు మండిపడుతున్నారు. ఓటు వేసేందుకు వచ్చిన సమయంలో ఆయన పార్టీ గుర్తును ప్రదర్శించారని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటున్నారు ఆయన ప్రత్యర్ధులు.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.