దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. అయితే కరోనాతో గుజరాతి గర్బా కళ తప్పింది. బహిరంగ నృత్యాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే సూరత్ లో పీపీఈ కిట్స్, మాస్కులతో కరోనాను కట్టడి చేయోచ్చన్న థీమ్ తో ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్ చేసిన గర్బా అందరిని ఆకట్టుకుంది. పీపీఐ కిట్లు ధరించి గర్భా నృత్యాలతో అవగాహన కల్పించారు విద్యార్థులు