కర్ణాటక బీజేపీ నేత, రాజ్యసభ కొత్త ఎంపీ కరోనాతో కన్నుమూశారు. ఈ నెల 2న కరోనాతో బెంగళూరు మణిపాల్ హాస్పిటల్లో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధ సమస్యలు పెరిగి.. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు. జూలై 22న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన అశోక్.. 2012లో కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్గా పని చేశారు.