29.3 C
Hyderabad
Thursday, July 9, 2020

కరోనా కట్టడికి ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీ టీకా

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా కట్టడికి ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీ చేస్తున్న ప్రయత్నాలు తుదిదశకు చేరుకున్నాయి. కరోనా వ్యాక్సిన్‌ తయారీలో మరో ముందడుగు వేశారు.చింపాంజీలపై జరిపిన ప్రయోగాలు సక్సెస్‌ కావడంతో..  ఇప్పుడు మనుష్యులపై ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్టు శాస్త్రవేత్త, జెనెన్‌ర్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ ఆడ్రియన్‌ హిల్‌ ప్రకటించారు. టీకా అక్టోబర్‌ కల్లా సిద్ధమయ్యే అవకాశముందన్నారు. ఫార్మా కంపెనీ ఆస్ట్రా జెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు .. 3కోట్ల టీకా డోసులను సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు వివరించారు.

- Advertisement -

Latest news

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

Related news

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

చెట్లును రక్షించకపోతే…. గాలిని కొనుక్కోవాల్సిందే

చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రతి...

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...