21.4 C
Hyderabad
Friday, December 4, 2020

కరోనా నిర్ధారణలో కేంద్రం కొత్త మార్గదర్శకాలు

కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది.రాపిడ్‌ యాంటీ జెన్ టెస్టుల్లో పాజిటివ్‌ వస్తే కరోనాగా నిర్ధారించవచ్చని క్లారిటీ ఇచ్చిన కేంద్రం, అదే యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వస్తే నమ్మలేమని పేర్కొంది. లక్షణాలు ఉంటే ఆర్టీపీసీ టెస్ట్ చేయించాల్సిందేనని కేంద్రం సూచించింది. ఆర్టీపీసీ టెస్ట్ లో నెగెటివ్ వస్తే మాత్రం కరోనా లేనట్టేనని నిర్ధారించవచ్చని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు తెలిపింది.

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...