25.4 C
Hyderabad
Sunday, January 17, 2021

కరోనా బారిన పడ్డ క్రొయేషియన్ ప్రధాని దంపతులు

క్రొయేషియన్ ప్రధానమంత్రి దంపతులు కరోనా బారిన పడ్డారు.  మొదట ఆండ్రేజ్ ప్లెన్ కోవిక్ భార్యకు వైరస్‌ సోకగా సెల్ప్‌ క్వారెంటైన్‌ లోకి వెళ్లారు.అయితే తరువాతి వైద్య పరీక్షల్లో ఆండ్రేజ్ కు కూడా కరోనా సోకినట్టు తేలింది. కోవిడ్‌ లక్షణాలు లేవంటున్న ప్రధాని..ఇంటి నుంచే అధికారిక విధులు నిర్వర్తిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...

మారిన కరోనా కాలర్ ట్యూన్

ఎవరికైనా కాల్ చేయగానే దగ్గు సౌండ్ వినిపించి కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే.. అంటూ ఒక కాలర్ వాయిస్ వినిపించేది. అయితే ఇప్పుడా ట్యూన్ మారిపోయింది. ఇప్పుడేం...