28.6 C
Hyderabad
Wednesday, July 8, 2020

కరోనా మహమ్మారికి మరో ఎమ్మెల్యే బలి

కరోనా మహమ్మారి మరో ఎమ్మెల్యేను బలితీసుకుంది. బెంగాల్‌లోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ కరోనాతో మృతి చెందారు. 60 సంవత్సరాల తమోనాష్‌కు మే నెలలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటి  నుంచి ఆయనకు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కరోనాకు తోడు ఆయనకు శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో పరిస్థితి విషమించి మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఘోష్ మృతి పట్ల సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే తమిళనాడుకు చెందిన డీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్ కరోనా కారణంగా మరణించారు. తాజాగా ఘోష్ మరణంతో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా కారణంగా మృతి చెందినట్లయింది.

- Advertisement -

Latest news

చెట్లును రక్షించకపోతే…. గాలిని కొనుక్కోవాల్సిందే

చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రతి...

Related news

చెట్లును రక్షించకపోతే…. గాలిని కొనుక్కోవాల్సిందే

చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రతి...

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...