27 C
Hyderabad
Friday, December 4, 2020

కరోనా వారియర్స్‌ కు సలాం: మోడీ

స్వాతంత్ర్య సంగ్రామ స్పూర్తితో .. ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో దేశం ముందడుగు వేస్తుందన్నారు ప్రధాని మోడీ. 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రెడ్‌ ఫోర్ట్‌ పై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని.. కరోనా విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న వారియర్స్‌కు శిరస్సు వంచి సలాం చేస్తున్నానంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎర్రకోట వేదికగా వోకల్‌ ఫర్‌ లోకల్‌ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. భారత్‌ తయారు చేస్తున్న వస్తువులను ప్రపంచం ఆదరించేలా ఉత్పత్తి కొనసాగించాలన్నారు. నాణ్యమైన వస్తువులకు భారత్‌ అడ్డా  అన్న ప్రధాని.. నాలుగు నెలల్లో స్వయం సమృద్ధి సాధించి ఇతర దేశాలకూ పీపీఈ కిట్లు,మాస్కులు ఎగుమతి చేస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....