21.2 C
Hyderabad
Saturday, November 28, 2020

కాసేపట్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

మరి కాసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా రాష్‌ర్టాల ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్న సీతారామన్‌..రాష్ట్రాలకు జిఎస్టీ పరిహారం చెల్లింపులపై నూతన మార్గదర్శకాలపై చర్చించనున్నారు. దేశంలో కరోన మహమ్మారి ప్రభావం మొదలైన తరువాత తొలిసారి సమావేశం అవుతున్న జిఎస్టీ కౌన్సిల్ పలు కీలక అంశాలపై చర్చిచనుంది.

- Advertisement -

Latest news

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.

Related news

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.

దోబీ ఘాట్‌లకు, సెలూన్లకు ఉచిత విద్యుత్ : సీఎం కేసీఆర్

రజకులకు దోబీ ఘాట్‌లు ఉచిత కరెంటు అందిస్తాం. దోబీ ఘాట్‌లో ఉండే మోటార్లకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. సెలూన్లకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి చెప్పారు.

హైదరాబాద్‌ ప్రజలు చైతన్యవంతులు : సీఎం కేసీఆర్

ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ.. ఓట్లు వేసే ప్రజలు విచక్షణా జ్ఞానంతో ఆలోచించి ఓట్లు వేయాలని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు.

హైదరాబాద్‌ మద్దతు.. టీఆర్‌ఎస్‌కే

టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి వేదిక పైకి రాగానే.. కార్యకర్తలు, అభిమానులు చప్పట్లు, కేరింతలతో ఈలలు వేస్తూ.. సభలు ఉత్సాహం నింపారు. టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి వేదిక పైకి రాగానే.. కార్యకర్తలు, అభిమానులు చప్పట్లు, కేరింతలతో ఈలలు వేస్తూ.. సభలు ఉత్సాహం నింపారు. సభకు వచ్చిన ప్రజలకు అభివాదం చేసిన కేసీఆర్‌ను చూసిన ప్రజలు చేతులెత్తి.. చప్పట్లు కొడుతూ తమ మద్ధతు తెరాసకే అని  తెలియజేశారు.