18.8 C
Hyderabad
Monday, January 18, 2021

కేంద్ర వ్యవసాయ బిల్లులతో రైతులకు తీరని నష్టం: ఏంపీ కేశవరావు

రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా వ్యవసాయ బిల్లులను రూపొందించారని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు విమర్శించారు. వ్యవసాయ బిల్లులపై లోక్ సభలో మాట్లాడిన ఆయన, నూతన వ్యవసాయ బిల్లులవల్ల రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా బిల్లులను ఏలా రూపకల్పన చేస్తారని ప్రశ్నించారు. కొత్త బిల్లులకు ఆమోదం లభిస్తే రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొత్తగా వచ్చే అగ్రికల్చర్ బిల్లుల వల్ల వ్యవసాయంపై ఆధారపడిన వేలాదిమంది నిరుద్యోగులుగా మారతారని అన్నారు. అగ్రికల్చర్ దేశాన్ని కార్పోరేటు దేశంగా మార్చాలని కేంద్రం చూస్తోందన్నారు.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...