18.8 C
Hyderabad
Monday, January 18, 2021

కేరళ గోల్డ్‌ స్కామ్ కేసులో దావూద్‌ ఇబ్రహీం హస్తం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్‌ స్కామ్ కేసు పూటకో మలుపు తిరుగుతుంది.తాజాగా ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ ఉగ్ర‌వాది దావూద్ ఇబ్ర‌హీం హ‌స్తం ఉందని తేల్చింది ఎన్‌ఐఏ.  బంగారం స్మ‌గ్లింగ్‌ తో వ‌చ్చిన డ‌బ్బును జాతి వ్య‌తిరేక ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు వాడిన‌ట్లు  గుర్తించింది. దీంతో ఈ కేసులో నిందితులుకు బెయిల్ ఇవ్వ‌రాదని  అని కోర్టును కోరింది ఎన్ఐఏ. ఆఫ్రికాలో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ జ‌రుపుతున్న నేరాల‌కు సంబంధించిన అంశాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించింది.  తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్‌ కు చెందిన పార్శిల్‌లో రూ.15 కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని జులై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. భారీగా బంగారం పట్టుబడటంతో ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. అధికారుల ముమ్మర దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...