21.4 C
Hyderabad
Friday, December 4, 2020

కేరళ, మహారాష్ర్ట, కర్ణాటక రాష్ర్టాల్లో భారీ వర్షాలు

రానున్న 48గంటల్లో కేరళ, మహారాష్ర్ట, కర్ణాటక రాష్ర్టాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళ, దక్షిణ మహారాష్ట్రలను భారీ వరదలు ముంచెత్తే అవకాశం ఉందని పేర్కొంది. విపత్తు నిర్వహణ సంస్థలు,తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. తూర్పు కర్ణాటక తీరం- అరేబియా సముద్రం  మీద తుఫాన్‌ ప్రభావం అధికంగా ఉంటుందంటోంది. ఇక కేరళ, అస్సాం, మేఘలయాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది ఐఎండీ.

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...