23.2 C
Hyderabad
Friday, January 15, 2021

కొత్త పార్లమెంట్ భవనానికి భూమిపూజ.. హాజరు కానున్న మోడీ

ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భ‌వ‌న నిర్మాణానికి డిసెంబర్ 10న భూమిపూజ చేయనున్నారు. భూమిపూజలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.

దాదాపు 22 నెలల పాటు పార్లమెంట్ నూతన భవన నిర్మాణం జరుగనుంది. నిర్మాణ పనుల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా సౌండ్ ప్రూఫ్ గోడలు నిర్మించనున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్నితరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త భవనం ఏర్పాటైన తర్వాత తిరిగి గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు.

- Advertisement -

Latest news

Related news

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...

రియల్ హీరో సోనూసూద్ మ్యూజిక్ వీడియో చూశారా..

రియల్ హీరో సోనూసూద్.. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియో ‘పాగ‌ల్ న‌హీ హోనా’లో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కన్పించిన ఆ మ్యూజిక్ వీడియో రీల్ హీరోగా కన్పించి తన...

పాక్ కెప్టెన్ బాబర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు

పాకిస్తాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ చిక్కుల్లో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో లాహోర్‌ అదనపు సెషన్స్‌ కోర్టు...