బాబ్రీ మసీదు కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పును స్వాగతించారు బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ. కోర్టు తీర్పుతో తన వ్యక్తిగత నిబద్ధత మరోసారి రుజువైందన్నారు. కోర్టు తీర్పు సందర్భంగా….ఆయన నివాసం వద్ద సందడి నెలకొంది. అద్వానీ సహా బీజేపీ నేతలంతా నిర్ధోషులుగా తేలడంతో…స్వీట్లు పంచుకున్నారు.