17.6 C
Hyderabad
Saturday, November 28, 2020

క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు హై అలర్ట్‌

క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు హై అలర్ట్‌ ప్రకటించారు పోలీసులు. వివాదస్పదఫేస్‌ బుక్‌ పోస్ట్‌ తో చెలరేగిన అల్లర్లను కట్టడి చేసేందుకు 144సెక్షన్‌ అమలు చేస్తున్నారు.  డీజే హ‌ళ్లి, కేజీ హ‌ళ్లి ఎల్లుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు నిబందణలు అమల్లో ఉంటాయని  బెంగ‌ళూరు పోలీసులు తెలిపారు. న‌లుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఇప్పటికేఅల్లర్లతో సంబంధమున్న 146మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ..దర్యాప్తు ముమ్మరం చేశారు.  

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...