28.6 C
Hyderabad
Wednesday, July 8, 2020

గల్వాన్‌ ఘటనపై భారత్‌, చైనా అధికారుల సమావేశం

గల్వాన్‌ ఘటనతో దేశ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గల్వాన్‌ పరిస్థితులపై చర్చించేందుకు భారత్‌, చైనా ఉన్నత స్థాయి అధికారులు సమావేశం అయ్యారు.  చర్చలతోనే సమస్య పరిష్కారం అవుతుందంటున్న అధికారులు..నిన్నటి భేటీ అసంపూర్ణంగా ముగియడంతో ఇవాళ మళ్లీ చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే  గాల్వన్ లోయ తమదేనని వాదిస్తున్న చైనా..సరిహద్దు నుంచి తిరిగి వెళ్లేందుకు అంగీకరించట్లేదని తెలుస్తోంది.

- Advertisement -

Latest news

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....

Related news

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....

హిమాచల్‌ ప్రదేశ్‌ లో వికాస్‌ దూబే అనుచరుడి ఎన్‌ కౌంటర్‌

కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అనుచరుడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో అమర్ దూబేను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో...

24 గంటల్లో 22,752 కరోనా కేసులు

 భారత్‌ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కేసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 22వేల752 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల...

జమ్మూకశ్మీర్‌ లో భూకంపం… రిక్టర్‌ స్కేల్‌ పై 4.3గా నమోదు

జమ్మూకశ్మీర్ ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. వారం రోజులుగా భూ ప్రకంపనలతో భయాందోళనకు గురవుతుంటే తాజాగా తెల్లవారుజామున మరోసారి భూకంపం సంభవించింది. తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై...