23.8 C
Hyderabad
Thursday, October 1, 2020

గుజరాత్‌ లో కరోనా రోగులకు రోబోల సేవలు

గుజరాత్‌ లో కరోనా వైరస్‌ స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులుతో హాస్పిటల్స్‌ రోగులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు వడదోరలోని సర్‌ సయాజీరావ్‌ గైక్వాడ్‌ హాస్పిటల్‌ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. హెల్త్ కేర్ వర్కర్లలో కొంత భారాన్ని తగ్గించేందుకు కరోనా రోబోలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా పేషెంట్లకు థర్మల్ స్ర్కీనింగ్, మందులు, ఆహారం అందించేందుకు వీటి సేవలను వినియోగించుకుంటోంది.  దీని వల్ల కరోనా చైన్‌ ను బ్రేక్‌ చేయడమే కాదు.. హాస్పిటల్‌ సిబ్బంది అనారోగ్యం బారిన పడకుండా చూడొచ్చంటోంది యాజమాన్యం.

- Advertisement -

Latest news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

Related news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

లైంగిక వేధింపుల కేసులో పోలీసుల ముందుకు అనురాగ్‌ కశ్యప్‌

లైంగిక వేధింపుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఫిల్మ్ డైర‌క్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ..  ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు హాజరయ్యారు. న‌టి పాయల్ ఘోష్  ఆరోపణలతో పలు విషయాలపై...

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 75వ వసంతం లోకి అడుగుపెట్టిన సందర్భంగా సీఏం కేసీఆర్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు....

దేశంలో 24 గంటల్లో 86,821 కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. నిన్నటికి నిన్న 1వెయ్యి 181 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 98వేల678...