27.3 C
Hyderabad
Tuesday, November 24, 2020

గుజరాత్‌ లో దంచికొడుతున్న వర్షాలు

గుజరాత్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రాజ్‌ కోడ్‌ జిల్లాలో మోటి సార్‌ నది మత్తడి పారుతుండడంతో 14గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. సురేంద్రనగర్‌ లో త్రివేణి నది పొంగిపొర్లుతుండడంతో బనస్కాంతా, రాజ్కోట్, పాటాన్, సబర్కంటా, గిరి సోమ్‌ నాథ్‌, ఆమ్రేలీ, భాద్‌ నగర్‌, అహ్మదాబాద్‌ ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బాధితులను సురక్షిత స్థావరాలకు తరలిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...