17.6 C
Hyderabad
Saturday, November 28, 2020

గుజరాత్‌ లో భారీ అగ్నిప్రమాదం

గుజరాత్‌ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌ లోని ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్  లో షార్ట్‌ సర్క్యూట్‌ తో ప్రమాదం సంభవించింది .ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడుతూ చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 25ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పినా భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తుంది.

- Advertisement -

Latest news

Related news

ఇవాళ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగే ఈ...

ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత జోరు

పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రూపొందించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దూరదృష్టితో, చక్కటి ప్రణాళికతో.. కేంద్రం నుంచి ఎలాంటి...

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...