27.5 C
Hyderabad
Thursday, July 16, 2020

జమ్ముకశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌…ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌ లోని షోపియాన్ జిల్లాను బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ముష్కరులను మట్టుబెట్టిన జవాన్లు.. తాజాగా సుగో ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహించారు.  ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో  షోపియాన్ పోలీసులు.. సైనికులతో  కలిసి గాలింపు చేపట్టారు. దీంతో భద్రతా బలగాలపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు.ఎదురుకాల్పులకు దిగిన జవాన్లు ఓ టెర్రరిస్టును హతమార్చారు. మరో ఇద్దరి ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది

- Advertisement -

Latest news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

Related news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

బీహార్‌ లో వరద ఉధృతికి కూలిన బ్రిడ్జ్

బీహార్ ను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వ‌ర‌ద ఉధృతి ఎక్కువ అవ‌డంతో గోపాల్ గంజ్ లో గండ‌‌క్ న‌దిపై...

మధ్యప్రదేశ్‌ లో దారుణం….దళిత దంపతులపై పోలీసులు దాడి

చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్‌ తో నాశనం చేయడాన్ని తట్టుకోలేకపోయిన భార్యభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాం చేశారు. మధ్య ప్రదేశ్‌ లోని గుణ జిల్లాలో పంటను పసిబిడ్డగా భావించి...

ముఖంపై చిరునవ్వు కన్నా మాస్కే అందం: చిరంజీవి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కొత్త కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మెగాస్ఠార్‌ చిరంజీవి మాస్కులపై...