28.1 C
Hyderabad
Thursday, October 29, 2020

జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాద స్థావరం ధ్వంసం

జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్న భద్రతా బలగాలు..తాజాగా లష్కరే తోయిబా టెర్రరిస్టుల రహస్య ఆయుధగారం గుట్టును రట్టు చేశాయి.  పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జేహలూం నదీ తీరానికి సమీపంలోని కావానీ గ్రామం వద్ద లష్కరేతోయిబా ఉగ్రవాదులు రహస్యంగా ఆయుధగారం గుర్తించాయి.  ఈ రహస్య గదిలో ఐరన్ రాడ్లు, మందుగుండు సామాగ్రి, తుపాకులు, పిస్టళ్లు, ఏకే 47 తుపాకులు, మూడు గ్రెనెడ్లు లభించాయి. ఈ ఆయుధగారాన్ని సైనికులు పేల్చివేశారు

- Advertisement -

Latest news

Related news

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ధరణి పోర్టల్ ను సీఎం కేసీఆర్  ప్రారంభించారు. రాష్ట్ర ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్ నేటి నుంచి అందుబాటులోకి రాబోతున్నది. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే...

స‌మాజ్‌వాదీ పార్టీతో ఇక ఎలాంటి పొత్తులు ఉండ‌వు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో ఎస్పీ, బీఎస్పీల మిత్రుత్వానికి ఫుల్‌ స్టాప్ ప‌డింది. స‌మాజ్‌వాదీ పార్టీతో ఇక ఎలాంటి పొత్తులు ఉండ‌వ‌ని బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి ప్ర‌క‌టించారు. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో...

చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తోన్న భారీ వర్షాలు

భారీ వర్షాలు చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌ లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా...

ఢిల్లీలో మళ్లీ పెరుగుతున్న వాయుకాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతోంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ తాజా గణాంకాల ప్రకారం వాయుకాలుష్యం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దేశ రాజధానిలో ఇవాళ ఉదయం...