27.5 C
Hyderabad
Thursday, July 16, 2020

జమ్మూకశ్మీర్‌ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి తాజాగా పుల్వామా జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు సైనికులు. అవంతీపురా సమీపంలోని చెవా ఉలార్‌ ప్రాంతంలో ముష్కరులు దాక్కున్నారనే సమాచారంతో స్థానిక పోలీసుల కలిసి సర్చింగ్‌ నిర్వహించి భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు మిలిటెంట్లు. దీంతో ఎదురుకాల్పులు జరిపిన బలగాలు ముగ్గురిని మట్టుబెట్టారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అనంత‌నాగ్ జిల్లా బిజ్‌బెహ‌రా ఏరియాలో దాడులకు దిగారు టెర్రరిస్టులు. హైవే సెక్యూరిటీ విధుల్లో ఉన్న సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల‌పై దొంగ‌చాటుగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ కాల్పుల్లో స్థానిక గ్రామానికి చెందిన ఓ చిన్నారితో పాటు ఓ సీఆర్‌పీఎఫ్‌ జ‌వాన్ మృతి చెందాడు

- Advertisement -

Latest news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

Related news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

బీహార్‌ లో వరద ఉధృతికి కూలిన బ్రిడ్జ్

బీహార్ ను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వ‌ర‌ద ఉధృతి ఎక్కువ అవ‌డంతో గోపాల్ గంజ్ లో గండ‌‌క్ న‌దిపై...

మధ్యప్రదేశ్‌ లో దారుణం….దళిత దంపతులపై పోలీసులు దాడి

చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్‌ తో నాశనం చేయడాన్ని తట్టుకోలేకపోయిన భార్యభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాం చేశారు. మధ్య ప్రదేశ్‌ లోని గుణ జిల్లాలో పంటను పసిబిడ్డగా భావించి...

ముఖంపై చిరునవ్వు కన్నా మాస్కే అందం: చిరంజీవి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కొత్త కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మెగాస్ఠార్‌ చిరంజీవి మాస్కులపై...