27.9 C
Hyderabad
Tuesday, September 29, 2020

జమ్మూకశ్మీర్‌ లో రెచ్చిపోయిన పాక్‌ రేంజర్లు….ముగ్గురు మృతి

జమ్మూ కశ్మీర్‌ లో పాక్‌ రేంజర్లు రెచ్చిపోతున్నారు. పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. తాజాగా రాత్రి పూంచ్ జిల్లాలో మోర్టార్‌ షెల్స్‌ తో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ దళాల దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి.  ఖారీ కర్మారా సెక్టార్‌ లోని నియంత్రణ రేఖ వెంట దాడులకు పాల్పడడంతో అప్రమత్తం అయిన సైన్యం ఎదురుకాల్పులు జరపడంతో  పాక్‌ రేంజర్లు తోక ముడిచారు.

- Advertisement -

Latest news

ఐదేండ్ల మా పనితీరుకు నిదర్శనంగా ప్రగతి నివేదిక ఉండబోతుంది: మంత్రి కేటీఆర్

జీహెచ్‌ఎంసీలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. గత ఐదేండ్లలో...

Related news

అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ

తెలంగాణ ఆడబిడ్డలకు బ‌తుక‌మ్మ పండుగ‌కు చిరు కానుక‌గా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీర‌ల‌ను పంపిణీ చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. బేగంపేట హ‌రిత ప్లాజాలో ఏర్పాటు చేసిన బ‌తుక‌మ్మ చీర‌ల...

న‌వంబ‌ర్ 3న‌ దుబ్బాక ఉప ఎన్నిక‌

మెద‌క్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుద‌లైంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. న‌వంబ‌ర్ 3న దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గానికి పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. 10న...

బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో రేపు తుది తీర్పు

బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో రేపు సీబీఐ ప్రత్యేక కోర్టు తుదితీర్పు వెలువరించనుంది.ఈ కేసులో రేపు బీజేపీ సీనియ‌ర్ నేత‌లు ఎల్ కే అద్వానీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి, క‌ళ్యాణ్...