23.2 C
Hyderabad
Tuesday, October 20, 2020

జమ్మూకశ్మీర్ లో ఎన్‌ కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు మృతి

జమ్మూకశ్మీర్ లో ముష్కరుల వేట కొనసాగుతోంది. కొద్ది రోజులుగా ఉగ్రవాదులను మట్టుబెడుతున్న సైన్యం ఇవాళ మరో ఇద్దరు మిలిటెంట్లను హతమార్చింది.  రాంబాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన బలగాలు కూంబింగ్‌ నిర్వహించింది. అయితే సైన్యం రాకను గమనించిన తీవ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

- Advertisement -

Latest news

Related news

నాలుగో రోజు వరద ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా నాలుగో రోజు పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. రాజేంద్రనగర్ లో పర్యటించిన మంత్రి వరదల్లో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ఐదు లక్షల రూపాలయ ఎక్స్ గ్రేషియా...

ఓఆర్ఆర్ పై ట్రామా కేంద్రాలు, అంబులెన్స్ లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఓఆర్ఆర్ పై 10 ట్రామా కేంద్రాలు, 10 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ లను మంత్రి కేటీఆర్ ప్రాంరంభించారు. దీంతో ఓఆర్ఆర్ పై  పూర్తి స్ధాయి...

భారత్‌లో 74 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. అక్టోబరు తొలి 15 రోజుల్లో కరోనా కొత్త కేసులలో 18%, మరణాల్లో 19% తగ్గుదల కనిపించింది. నిన్నటికి నిన్న 62వేల  212కొత్త...

ఏడు నెలల తరువాత తెరుచుకున్న శబరిమల

శబరిమల ఆలయం తెరుచుకుంది. ఏడునెలల తరువాత ఇవాళ్లి నుంచి భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నారు.  అయ్యప్ప యాత్రకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కేరళ ప్రభుత్వం. ఆలయంలోకి ప్రవేశించాలనుకునే...