18.9 C
Hyderabad
Friday, November 27, 2020

జమ్మూకాశ్మీర్ లో ఎదురు కాల్పులు, ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్‌లోని బుద్గాంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గత రాత్రి కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొందరు దాగి ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే ఎన్‌కౌంటర్ నేపథ్యంలో….బుద్గాంలోని అరిబాగ్ ప్రాంతంలో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -

Latest news

Related news

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...

బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

బీజేపీ నేతలు చేసిందేమీ లేదు కాబట్టే దేవుడి పేరుమీద రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఆరేండ్ల నుంచి దేశంలో ప్రగతి కనిపిస్తలేదన్నారు. మోదీ సర్కార్‌ వ్యవస్థలన్నింటినీ శిథిలం...