23.2 C
Hyderabad
Thursday, October 1, 2020

జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం…

జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చారు. ఉగ్రవాదుల సంచరిస్తున్నారన్న సమాచారంతో సెర్చ్ చేస్తున్న భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.  భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరుపడంతో ముగ్గురు టెర్రరిస్టులు మృతిచెందినట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Latest news

కోర్టు తీర్పుతో నా వ్యక్తిగత నిబద్దత మరోసారి రుజువైంది- ఎల్‌కే అద్వానీ

బాబ్రీ మసీదు కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పును స్వాగతించారు బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ. కోర్టు తీర్పుతో తన వ్యక్తిగత నిబద్ధత మరోసారి రుజువైందన్నారు. కోర్టు తీర్పు...

Related news

కోర్టు తీర్పుతో నా వ్యక్తిగత నిబద్దత మరోసారి రుజువైంది- ఎల్‌కే అద్వానీ

బాబ్రీ మసీదు కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పును స్వాగతించారు బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ. కోర్టు తీర్పుతో తన వ్యక్తిగత నిబద్ధత మరోసారి రుజువైందన్నారు. కోర్టు తీర్పు...

ఆసరా పింఛన్లకు నిధులు విడుదల…

ఆసరా పింఛ‌న్ల పంపిణీలో ఆలస్యం జ‌ర‌గ‌కుండా  ఎప్ప‌టిక‌ప్పుడు నిధులు విడుదల చేస్తున్న‌ది ప్ర‌భుత్వం . ఇందులో భాగంగా ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం మూడో త్రైమాసికానికి సంబంధించిన నిధుల‌ను ఈరోజు విడుద‌ల...

బాబ్రీ మసీదు కూల్చివేత నేరపూరిత కుట్ర కాదు: సీబీఐ ప్రత్యేక కోర్టు

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువడింది. మసీదు కూల్చివేత కుట్రకాదన్న.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 32మందిని నిర్దోషులుగా ప్రకటించింది. 28...

ప్రగతిభవన్‌లో రేపు నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశం

వచ్చే నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో నీటిపారుదల శాఖ అధికారులతో...