17.7 C
Hyderabad
Wednesday, November 25, 2020

జాతీయ యుద్ధ స్మార‌కం వ‌ద్ద ఇన్‌ఫాంట్రీ డే సందర్భంగా నివాళి

ఇన్‌ఫాంట్రీ డే ను పురస్కరించుకుని ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మార‌కం వ‌ద్ద నివాళి అర్పించారు అమెరికా మంత్రులు. అమెరికా విదేశాంగ మంత్రి మైఖేల్ పొంపియో, ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి మార్క్ ఎస్ప‌ర్ ..యుద్ధ స్మార‌కం వ‌ద్ద పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు.  త్రివిధ ద‌ళాల అధిప‌తి జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌, తో పాటు ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ ముకుంద్ న‌ర‌వాణేలు నివాళి అర్పించారు. 

- Advertisement -

Latest news

Related news

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...