21.4 C
Hyderabad
Friday, December 4, 2020

జీడీపీ స్థాయి పడిపోవడానికి మోడీనే కారణం: రాహుల్‌ గాంధీ

ప్రధాని మోడీపై విమర్శలకు పదును పెట్టారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. ట్విట్టర్‌ వేదికగా విరుచుకుపడ్డారు. మోడీ విధ్వంసాల‌తో దేశం స‌త‌మ‌త‌మ‌వుతుందంటూ ట్వీట్‌ చేశారు రాహుల్. బీజేపీ పాలనలో జీడీపీ స్థాయి పడిపోయిందని, దేశంలో నిరుద్యోగం పెరిగిందని ఆరోపించారు. రాష్ట్రాల‌కు జీఎస్టీ కింద వ‌చ్చే వాటాను కేంద్రం ఇవ్వ‌డం లేద‌ని మండిపడ్డారు.  దేశ స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు, ఆక్ర‌మ‌ణ‌లు ఎక్కువ అయ్యాయన్న రాహుల్‌.. దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో మోడీ విఫలమయ్యారన్నారు.

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...