29.8 C
Hyderabad
Tuesday, January 26, 2021

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను ప్రకటించిన ఢిల్లీ ఐఐటీ

జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజల్ట్స్‌ వచ్చేశాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారిలో 96శాతం మంది విద్యార్థులు ఎగ్జామ్‌ కు హాజరయ్యారు. ఇక ర్యాంకుల ఆధారంగా దేశంలోని  23 ఐఐటీల్లోని 13,600 సీట్ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు అధికారులు. రేప‌ట్నుంచి న‌వంబ‌ర్ 13వ తేదీ వ‌ర‌కు ఆరు విడుత‌ల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్ర‌వేశాల‌కు ఈ నెల 6 నుంచి కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్నారు.

- Advertisement -

Latest news

Related news

ఇద్దరు విలన్లతో బాలయ్య భారీ యాక్షన్.. విలన్స్ ఎవరంటే..

బాలకృష్ణ, బోయపాటి కాంబోలో సినిమా అంటే మామూలుగా ఉండదు. అందులోనూ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా అని టీజర్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది....

ఎర్రకోటకు చేరిన కిసాన్ పరేడ్

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో సాగుతున్న కిసాన్ గణతంత్ర పరేడ్ ఉద్రిక్తల నడుమ ఎర్రకోటకు చేరింది. పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్గించిన రైతులు ఎర్రకోటపైకి చేరుకున్నారు....

తిరుపతిలో కుప్పకూలిన ఫ్లైఓవర్

తిరుపతి తిరుమల బైపాస్ రోడ్ లో ఉన్న శ్రీనివాసన్ అతిథి భవనం ఎదురుగా ఉన్న నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కూప్పకూలింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ దిమ్మలు...

పవన్ కొత్త సినిమా.. మేకింగ్ వీడియో రిలీజ్..

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో వస్తున్న మలయాళ సూపర్‌ హిట్‌ అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ రీమేక్‌ షూటింగ్ పనుల్లో ఉంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు...