21.4 C
Hyderabad
Friday, October 23, 2020

డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తికి బెయిల్‌

డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ బ్యూటీ రియా చక్రవర్తికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది బాంబే హైకోర్టు. రియాను ముంబై వదిలి వెళ్లొద్దని కండీషన్స్‌ పెట్టింది. లక్ష రూపాయల పూచికత్తుపై బెయిల్‌ రావడంతో 28రోజుల తరువాత బయటికి వచ్చింది రియా. సెప్టెంబర్‌ 30న బెయిల్‌ పిటిషన్‌ పై వాదనలు విన్న కోర్టు.. ఇవాళ తీర్పును వెలువరించింది. అయితే ఆమె సోదరుడు షోవిక్‌  బెయిల్‌ పిటిషన్‌ ను తిరస్కరించిన కోర్టు.. రిమాండ్‌ను అక్టోబర్‌ 20 వరకు పొడగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

- Advertisement -

Latest news

Related news

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య హాట్‌ హాట్‌ గా థార్డ్‌ డిబెట్‌

అమెరికా అధ్యక్షఅభ్యుర్థుల థార్డ్‌ డిబెట్‌ నాష్‌ విల్లేలో హాట్‌ హాట్‌‌ గా సాగింది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ మధ్య కరోనాకట్టడిపై వాడీవేడి...

ముంబై సిటీ సెంటర్‌ లో భారీ అగ్నిప్రమాదం

ముంబై లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సిటీ సెంటర్‌ మాల్లో రాత్రి నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. ముందు లెవెల్ 1లో రాజుకున్న మంటలు మూడు అంతస్తులకు వ్యాపించాయి. 20 అగ్నిమాపక...

వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై నేడు సీఎం సమీక్ష

వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు ఈ రోజు మద్యాహ్నం 2.30 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం...

రాజస్థాన్‌పై హైదరాబాద్‌ విజయం

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌ రౌండ్‌ పర్‌ఫామెన్స్‌ తో అదరగొట్టింది. ఫ్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక...