18.6 C
Hyderabad
Wednesday, October 28, 2020

ఢిల్లీలో కారు బీభత్సం

ఓల్డ్ ఢిల్లీలో కారు బీభత్సం సృష్టించింది. మద్యంతాగి కారు నడిపిన వ్యక్తి…ఓ మహిళను ఢీకొట్టాడు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే కారును నిలిపివేయకుండా…అలాగే ఆమెపైకి కారును పోనిచ్చాడు. దీంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. బాధిత మహిళను స్థానిక ఆస్పత్రిలో చేర్చించారు. కారు నడిపిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు.  ప్రస్తుతం బాధిత మహిళ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...