23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీలో భారీ  అగ్నిప్రమాదం జరిగింది.  రోహిణి కోర్టు భవనం మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 9 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పినా భారీగా ఆస్తినష్టం సంభవించినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు

- Advertisement -

Latest news

హైదరాబాద్‌ మద్దతు.. టీఆర్‌ఎస్‌కే

టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి వేదిక పైకి రాగానే.. కార్యకర్తలు, అభిమానులు చప్పట్లు, కేరింతలతో ఈలలు వేస్తూ.. సభలు ఉత్సాహం నింపారు. టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి వేదిక పైకి రాగానే.. కార్యకర్తలు, అభిమానులు చప్పట్లు, కేరింతలతో ఈలలు వేస్తూ.. సభలు ఉత్సాహం నింపారు. సభకు వచ్చిన ప్రజలకు అభివాదం చేసిన కేసీఆర్‌ను చూసిన ప్రజలు చేతులెత్తి.. చప్పట్లు కొడుతూ తమ మద్ధతు తెరాసకే అని  తెలియజేశారు.

Related news

మంత్రి ఎర్రబెల్లి.. ఇంటింటి ప్రచారం

హైదరాబాద్‌ నగరంలో కేవలం టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమయిందని.. పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మీర్‌పేట హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌లో ఆయన ఇంటింటికీ...

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.