28.4 C
Hyderabad
Thursday, October 1, 2020

ఢిల్లీలో లక్షా 64వేలు దాటిన కరోనా కేసులు

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా తీవ్రత అంత‌కంత‌కు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,544 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం క‌రోనా బాధితుల‌ సంఖ్య  లక్షా 64 వేలు దాటింది. 11 వేల 998 యాక్టివ్ కేసులు  ఉన్నాయి. ల‌క్షా 47 వేల 743 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఈనేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌ క‌రోనా క‌ట్ట‌డి గురించి చ‌ర్చించేందుకు అత్య‌వ‌స‌ర స‌మావేశాన్నినిర్వహించారు. ఈ సమావేశానికి ఆరోగ్యశాఖ‌ మంత్రి, ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా కట్టడి, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

- Advertisement -

Latest news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

Related news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

లైంగిక వేధింపుల కేసులో పోలీసుల ముందుకు అనురాగ్‌ కశ్యప్‌

లైంగిక వేధింపుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఫిల్మ్ డైర‌క్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ..  ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు హాజరయ్యారు. న‌టి పాయల్ ఘోష్  ఆరోపణలతో పలు విషయాలపై...

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 75వ వసంతం లోకి అడుగుపెట్టిన సందర్భంగా సీఏం కేసీఆర్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు....

దేశంలో 24 గంటల్లో 86,821 కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. నిన్నటికి నిన్న 1వెయ్యి 181 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 98వేల678...