29.8 C
Hyderabad
Thursday, July 2, 2020

ఢిల్లీలో 25వేలు దాటిన కేసులు

దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్‌ విలయతాండవం చేస్తోంది. తాజాగా నిన్న ఒక్కరోజే కొత్తగా 13 వందల 59 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. మరో 44 మంది కరోనా బాధితులు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 25 వేలు దాటింది. దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ మూడవ స్థానంలో కొనసాగుతోంది. కొవిడ్‌ మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో అక్కడి అధికారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించేవారిపై ఇప్పటికే ఆంక్షలు విధించారు.

- Advertisement -

Latest news

మయన్మార్ లో కొండ చరియలు విరిగిపడి 50 మంది మృతి

మ‌య‌న్మార్‌ లో ఘోరం జరిగింది. మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డి 96మంది మృతి చెందారు.  నార్త‌ర్న్ మ‌య‌న్మార్‌ లోని జేడ్ గ‌నిలో రాళ్లు సేకరిస్తుండగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే 96మంది...

Related news

మయన్మార్ లో కొండ చరియలు విరిగిపడి 50 మంది మృతి

మ‌య‌న్మార్‌ లో ఘోరం జరిగింది. మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డి 96మంది మృతి చెందారు.  నార్త‌ర్న్ మ‌య‌న్మార్‌ లోని జేడ్ గ‌నిలో రాళ్లు సేకరిస్తుండగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే 96మంది...

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బొగ్గు గనుల...

అసోంలో భారీ వర్షాలు, 33మంది మృతి

అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో ఇప్పటికే 33మంది మృతి చెందగా..తాజాగా బార్పేట జిల్లాలో ముగ్గురు, దుబ్రీ, నాగామ్,...

మెక్సికోలో దుండగుల కాల్పులు, 24 మంది మృతి

మెక్సికోలో దారుణం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరపాటోలోని డ్రగ్స్‌  డీ అడిక్షన్‌ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెంటర్‌ లోకి చొరబడిన...