28.6 C
Hyderabad
Wednesday, July 8, 2020

ఢిల్లీ స్థానికులకే కొవిడ్‌ చికిత్స…

ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణాకు ఇవాళ్టి నుంచి రాకపోకల్ని అనుమతించనున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. అయితే, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే ఆసుపత్రులు మినహా మిగతా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కేవలం దిల్లీ వాసులకు మాత్రమే చికిత్స అందజేస్తారని ఆయన తెలిపారు. కరోనా కాకుండా ఇతర వ్యాధుల చికిత్స కోసం వచ్చేవారికి మాత్రం ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అనుమతి ఉంటుందన్నారు.  కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇవాళ్టి నుంచి ఆలయాలు, షాపింగ్‌ మాళ్లు, రెస్టారెంట్లు తెరుచుకుంటాయని కేజ్రీవాల్‌ ప్రకటించారు.

- Advertisement -

Latest news

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

Related news

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....