18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

తీరాన్ని తాకిన నిసర్గ తుపాను

మహారాష్ట్ర, గుజరాత్‌ తీర ప్రాంతాలపై నిసర్గ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే, అరేబియా సముద్రంలో ఏర్పడ్డ నిసర్గ తుపాను తీవ్ర తుపానుగా మారి ఈ రోజు మధ్యాహ్నం  తీరాన్ని తాకింది. మహారాష్ట్రలోని రాయగడ్‌ జిల్లా అలీబాగ్‌ సమీపంలో తీరం దాటే ప్రక్రియ 3 గంటల పాటు కొనసాగుతుందని వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తీరం దాటే సమయంలో 110-120 కి.మీ వేగంతో పెనుగాలు వీచే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 

- Advertisement -

Latest news

Related news

సీఎం చేతుల మీదుగా రేపే ధరణి పోర్టల్‌ ప్రారంభం

మరో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం కేసీఆర్‌ ..మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ధరణి...

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...