26.7 C
Hyderabad
Saturday, January 23, 2021

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు డీఎంకే అధినేత లేఖ

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు లేఖ రాశారు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పరిహారం విషయంలో రాష్ర్ట వైఖరిపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కేసీఆర్‌ చేస్తున్న కృషిని కొనియాడారు. కేసీఆర్‌ తో పాటు పంజాబ్, కేరళ, ఢిల్లీ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు కూడా ఆయన లేఖ రాశారు. జీఎస్టీ విషయంలో కేంద్రం, పలు రాష్ట్రాల ప్రయోజనాలను వమ్ము చేస్తోందని ఆరోపిస్తున్నారు స్టాలిన్‌. పెండింగ్‌ నిధులను వెంటనే చెల్లించేలా కేంద్రంపై రాష్‌ర్టాలు ఒత్తిడిని పెంచాలని సలహా ఇచ్చారు.

- Advertisement -

Latest news

Related news

‘కిసాన్ పరేడ్’కు అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

కొత్త సాగు చట్టాలకు నిరసనగా జనవరి  26న ఢిల్లీ వీధుల్లో ట్రాక్టర్లతో ‘కిసాన్ గణతంత్ర పరేడ్’ నిర్వహించేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. కిసాన్ పరేడ్ కు ఢిల్లీ పోలీసులు సూత్రపాయంగా...

నేతాజీ త్యాగాన్ని గుర్తుంచుకోవాలి.. ప్రధాని మోదీ

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ స్ఫూర్తితోనే ఈ రోజు భారత్ ముందుకు వెళుతోందని, ఆయన చేసిన కృషి తరతరాల వారూ గుర్తుంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేతాజీ 125 వ...

ముత్తూట్ చోరీని ఛేదించిన సైబరాబాద్ పోలీసులు

తమిళనాడు హోసూరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. ఈ చోరీకి పాల్ప‌డిన ఎనిమిది మంది స‌భ్యుల ముఠా‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి  25...

ఆర్జీవీ ‘డీ కంపెనీ’ ట్రైలర్ రిలీజ్

డైరెక్టర్ రామ్‌ గోపాల్‌వర్మ రూపొందిస్తున్న  ‘డీ కంపెనీ- అండర్ వరల్డ్ ఎంటర్ ప్రైజ్`  ట్రైలర్ రిలీజ్ అయింది. శనివారం ఈ సినిమా ట్రైలర్ ని తన ట్విటర్లో విడుదల చేశారు....