22.9 C
Hyderabad
Monday, September 21, 2020

దేశంలోని 8 రాష్ట్రాల్లో 19 రాజ్యసభ స్థానాలకు ఇవాళ ఎన్నికలు

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా రాజ్యసభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. 8 రాష్ట్రాల్లోని 19 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొమ్మిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ 4 గంటలకు ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు తర్వాత ఈసీ ఫలితాలను వెల్లడించనుంచనుంది. గుజరాత్, ఏపీ 4, కర్ణాటక రాష్ట్రాల్లో నాలుగు స్థానాలకు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్ లలో మూడు స్థానాలకు, జార్ఖండ్ లో రెండు స్థానాలు, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో ఒక్కోస్థానానికి పోలింగ్ జరుగుతుంది.

- Advertisement -

Latest news

రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన దేవెగౌడ

మాజీ ప్రధానమంత్రి హెచ్‌ డీ దేవెగౌడ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. దేవెగౌడ చేత రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. గత లోక్ సభ ఎన్నికల్లో దేవెగౌడ...

Related news

రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన దేవెగౌడ

మాజీ ప్రధానమంత్రి హెచ్‌ డీ దేవెగౌడ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. దేవెగౌడ చేత రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. గత లోక్ సభ ఎన్నికల్లో దేవెగౌడ...

చిన్నశేష వాహనంపై ముర‌ళి కృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు ఉదయం శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో అర్చకులు ఏకాంతంగా  చిన్న శేష వాహన సేవను నిర్వహించారు. ఐదు శిరస్సుల నాగేంద్రుడిపై...

కేంద్ర వ్యవసాయ బిల్లులతో రైతులకు తీరని నష్టం: ఏంపీ కేశవరావు

రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా వ్యవసాయ బిల్లులను రూపొందించారని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు విమర్శించారు. వ్యవసాయ బిల్లులపై లోక్ సభలో మాట్లాడిన ఆయన, నూతన...

మిజోరంలో భూకంపం

ఈశాన్య రాష్ట్ర‌మైన మిజోరంలో భూకంపం సంభవించింది. రిక్ట‌ర్ స్కేలుపై దీని తీవ్ర‌త 4.6గా న‌మోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ ప్ర‌క‌టించింది. చాంపైకి స‌మీపంలో ఆదివారం ఉద‌యం 7.29 గంట‌ల‌కు...