29.8 C
Hyderabad
Tuesday, January 26, 2021

దేశంలో కొత్తగా 61,267 కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. బాధితుల సంఖ్య 67లక్షలకు చేరువైంది. నిన్నటికి నిన్న కొత్తగా 61వేల267కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 66లక్షల85వేల83కు చేరుకుంది. గత 24గంటల్లో 884 మంది మృతి చెందడంతో ..మొత్తం మరణాల సంఖ్య 1లక్షా03వే569 కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా రికవరీల సంఖ్య 56లక్షల62వేల491కు చేరగా.. యాక్టివ్‌ కేసుల సంఖ్య 9లక్షల19వేల23గా ఉంది.

- Advertisement -

Latest news

Related news

ఎర్రకోటకు చేరిన కిసాన్ పరేడ్

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో సాగుతున్న కిసాన్ గణతంత్ర పరేడ్ ఉద్రిక్తల నడుమ ఎర్రకోటకు చేరింది. పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్గించిన రైతులు ఎర్రకోటపైకి చేరుకున్నారు....

తిరుపతిలో కుప్పకూలిన ఫ్లైఓవర్

తిరుపతి తిరుమల బైపాస్ రోడ్ లో ఉన్న శ్రీనివాసన్ అతిథి భవనం ఎదురుగా ఉన్న నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కూప్పకూలింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ దిమ్మలు...

పవన్ కొత్త సినిమా.. మేకింగ్ వీడియో రిలీజ్..

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో వస్తున్న మలయాళ సూపర్‌ హిట్‌ అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ రీమేక్‌ షూటింగ్ పనుల్లో ఉంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు...

కొత్త మైలురాయి సాధించిన రెబ‌ల్ స్టార్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో కొత్త మైలురాయిని సాధించాడు. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయ‌న ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్ సంఖ్య 6 మిలియ‌న్ దాటింది. అల్లు అర్జున్ 10.2...