26.7 C
Hyderabad
Saturday, January 23, 2021

దేశంలో కొత్తగా 63,371 కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. తగ్గినట్టే తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతుండడంతో  బాధితుల సంఖ్య 74లక్షలకు చేరువలో ఉంది.  నిన్నటికి నిన్న 63వేల  371కొత్త కేసులు వెలుగులోకి రాగా..మొత్తం  కేసుల సంఖ్య 73లక్షల 70వేల 469కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24గంటల్లో 875మంది మృతి చెందగా..మొత్తం మరణాల సంఖ్య 1లక్షా 12వేల 161కు చేరిందని వెల్లడించింది.  ప్రస్తుతం దేశంలో 8లక్షల 4వేల  528యాక్టివ్‌ కేసులుండగా.. కోలుకున్న వారి సంఖ్య  64లక్షల  53వేల 780గా ఉన్నట్టు పేర్కొంది. 

- Advertisement -

Latest news

Related news

‘కిసాన్ పరేడ్’కు అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

కొత్త సాగు చట్టాలకు నిరసనగా జనవరి  26న ఢిల్లీ వీధుల్లో ట్రాక్టర్లతో ‘కిసాన్ గణతంత్ర పరేడ్’ నిర్వహించేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. కిసాన్ పరేడ్ కు ఢిల్లీ పోలీసులు సూత్రపాయంగా...

నేతాజీ త్యాగాన్ని గుర్తుంచుకోవాలి.. ప్రధాని మోదీ

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ స్ఫూర్తితోనే ఈ రోజు భారత్ ముందుకు వెళుతోందని, ఆయన చేసిన కృషి తరతరాల వారూ గుర్తుంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేతాజీ 125 వ...

ముత్తూట్ చోరీని ఛేదించిన సైబరాబాద్ పోలీసులు

తమిళనాడు హోసూరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. ఈ చోరీకి పాల్ప‌డిన ఎనిమిది మంది స‌భ్యుల ముఠా‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి  25...

ఆర్జీవీ ‘డీ కంపెనీ’ ట్రైలర్ రిలీజ్

డైరెక్టర్ రామ్‌ గోపాల్‌వర్మ రూపొందిస్తున్న  ‘డీ కంపెనీ- అండర్ వరల్డ్ ఎంటర్ ప్రైజ్`  ట్రైలర్ రిలీజ్ అయింది. శనివారం ఈ సినిమా ట్రైలర్ ని తన ట్విటర్లో విడుదల చేశారు....