29.8 C
Hyderabad
Thursday, July 2, 2020

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు….

భారత్‌ ను కరోనా వైరస్‌ వణికిస్తోంది.  గడిచిన 24గంటల్లో 204మంది మరణించగా 8,171 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.దీంతో ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,598 మంది మృతి చెందగా కేసుల సంఖ్య 1,98,706కు చేరుకుంది.97,591 యాక్టీవ్‌ కేసెస్‌ కాగా 95,526మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. అయితే దేశంలో నమోదు అవుతున్న కరోనా కేసుల్లో మూడో వంతు కేసులు మహారాష్ట్రలోనే వెలుగు చూస్తున్నాయి. రాజధాని ముంబై సహా అనేక ప్రాంతాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. కేసుల సంఖ్య 70 వేలు దాటింది.  మరణాల్లో సైతం మహారాష్ట్ర దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది.ఇటు గుజరాత్‌, రాజస్థాన్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఢిల్లీలో పాజిటీవ్‌ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి

- Advertisement -

Latest news

మయన్మార్ లో కొండ చరియలు విరిగిపడి 50 మంది మృతి

మ‌య‌న్మార్‌ లో ఘోరం జరిగింది. మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డి 96మంది మృతి చెందారు.  నార్త‌ర్న్ మ‌య‌న్మార్‌ లోని జేడ్ గ‌నిలో రాళ్లు సేకరిస్తుండగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే 96మంది...

Related news

మయన్మార్ లో కొండ చరియలు విరిగిపడి 50 మంది మృతి

మ‌య‌న్మార్‌ లో ఘోరం జరిగింది. మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డి 96మంది మృతి చెందారు.  నార్త‌ర్న్ మ‌య‌న్మార్‌ లోని జేడ్ గ‌నిలో రాళ్లు సేకరిస్తుండగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే 96మంది...

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బొగ్గు గనుల...

అసోంలో భారీ వర్షాలు, 33మంది మృతి

అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో ఇప్పటికే 33మంది మృతి చెందగా..తాజాగా బార్పేట జిల్లాలో ముగ్గురు, దుబ్రీ, నాగామ్,...

మెక్సికోలో దుండగుల కాల్పులు, 24 మంది మృతి

మెక్సికోలో దారుణం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరపాటోలోని డ్రగ్స్‌  డీ అడిక్షన్‌ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెంటర్‌ లోకి చొరబడిన...