18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఢిల్లీలో కంట్రోల్ రూమ్‌

దేశ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, రాజస్థాన్ రాష్ల్రాల్లో గత 10 రోజులుగా లక్షల సంఖ్యలో బర్డ్ చనిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నివారణ చర్యలు చేపట్టింది. కేంద్ర ప్ర‌భుత్వ ప‌శుసంవర్ధ‌క‌, డెయిరీ విభాగం ఢిల్లీలో ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.

దేశీ పౌల్ట్రీ రంగంపై బర్డ్ ఫ్లూ ప్రభావాన్ని అంచనా వేసేందుకు మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. బర్డ్ ఫ్లూ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయా రాష్ట్రాలు చేపడుతున్న చర్యలను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతోంది.

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో  గ‌త కొన్ని రోజులుగా భారీ సంఖ్య‌లో కోళ్లు, బాతులు, కాకులు, ఇత‌ర ప‌క్షులు మృత్యువాత ప‌డుతున్నాయి. మృతిచెందిన ప‌క్షుల శాంపిళ్ల‌ను ఆయా రాష్ట్రాల వైద్యారోగ్య శాఖతోపాటు కేంద్ర వైద్యాధికారులు పరిశీలించి ప‌క్షుల మ‌ర‌ణాలకు బర్డ్ ఫ్లూనే కార‌ణ‌మ‌ని నిర్ధారించాయి.

- Advertisement -

Latest news

Related news

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...

రియల్ హీరో సోనూసూద్ మ్యూజిక్ వీడియో చూశారా..

రియల్ హీరో సోనూసూద్.. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియో ‘పాగ‌ల్ న‌హీ హోనా’లో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కన్పించిన ఆ మ్యూజిక్ వీడియో రీల్ హీరోగా కన్పించి తన...

పాక్ కెప్టెన్ బాబర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు

పాకిస్తాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ చిక్కుల్లో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో లాహోర్‌ అదనపు సెషన్స్‌ కోర్టు...